Cristopher Nolan: నోలన్ నోట 'ఆర్ఆర్ఆర్' మాట..రాజమౌళి విజువల్ వండర్ పై సంచలన వ్యాఖ్యలు.. ది ఒడిస్సీ డైరెక్టర్ ఏమన్నారంటే?
భారతదేశం, జూలై 19 -- Cristopher Nolan RRR: భారతీయ చలనచిత్ర పరిశ్రమను, ముఖ్యంగా టాలీవుడ్‌ను గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టిన 'ఆర్ఆర్ఆర్ (RRR)' చిత్రం రిలీజై ఇన్నేళ్లవుతున్నా అంతర్జాతీయ వేదికలపై దీని క్రేజ్ అస్సలు తగ్గడం లేదు. తాజాగా లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.
క్రిస్టోఫర్ నోలన్ తన సరికొత్త సినిమా 'ది ఒడిస్సీ' ప్రీమియర్ ఈవెంట్ కోసం ఇండియా వచ్చిన సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. గ్లోబల్ సినిమా రీచ్ గురించి మాట్లాడుతూ ఆయన 'ఆర్ఆర్ఆర్ (RRR)' సినిమాను ఉదాహరణగా తీసుకున్నారు.
గతంలో సాంప్రదాయ చలనచిత్ర పంపిణీ వ్యవస్థలు (Traditional Distribution Systems) వేర్వేరు చిత్ర పరిశ్రమలను, భాషలను ఒకదానికొకటి సంబంధం లేకుండా విడివిడిగా ఉంచేవని ఆయన గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు ఆ సరిహద్దులు పూర్తిగా చెరిగిపోయాయని, అమెరికా థి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.