భారతదేశం, నవంబర్ 25 -- Crime Thriller OTT: ఇంటర్నేషనల్ సముద్రపు స్మగ్లింగ్ ముఠా, కస్టమ్స్ అధికారుల వేట చుట్టూ తిరిగే స్టోరీతో తెరకెక్కిన మూవీ 'ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్'. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.

తమిళ క్రైమ్ థ్రిల్లర్లకు తెలుగు ఆడియన్స్ లో బాగానే క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన చిత్రాలను కూడా ఓటీటీలో మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి సినిమానే అయిన ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్ ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. నవంబర్ 27 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఇది డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ...