Crime Thriller OTT: పెద్ది విలన్ హీరోగా ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 8.1 ఐఎండీబీ రేటింగ్.. రైలు టికెట్ల స్కామ్
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Crime Thriller OTT: ఇండియన్ రైల్వేస్ ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో తత్కాల్ టికెట్ బుకింగ్ పరేషాన్లు, దాని వెనుక నడిచే ఐటీ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ కామెడీ వెబ్ సిరీస్ 'వెయిటింగ్ హై' (Waiting Hai) ప్రస్తుతం ప్రైమ్ వీడియో, ఎంఎక్స్ ప్లేయర్‌లలో ఓటీటీ ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తోంది. మీర్జాపూర్ 'మున్నా భయ్యా', పెద్ది మూవీ రాంబుజ్జి ఫేమ్ దివ్యేందు శర్మ, 'ఫర్జీ' నటుడు భువన్ అరోరా మెయిన్ లీడ్స్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌కు ఐఎండీబీలో ఏకంగా 8.1 రేటింగ్ రావడం విశేషం.
అమెజాన్ ప్రైమ్ వీడియోకు అనుబంధంగా ఉన్న ఎంఎక్స్ ప్లేయర్ లో బుధవారం (సెప్టెంబర్ 16) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ వెయిటింగ్ హై. ఈ సిరీస్ రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ స్కామ్ చుట్టూ తిరుగుతుంది.
పాట్నాకు చెందిన అఫ్రోజ్ హమ్జా (భువన్ అర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.