Crime Thriller: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. 50 ఏళ్ల కిందటి మర్డర్ కేసు ఆధారంగా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారతదేశం, మే 29 -- Crime Thriller: విభిన్నమైన కథాంశాలతో, ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video).. ఇప్పుడు మరో సరికొత్త ప్రాజెక్టును ప్రకటించింది. 'రాఖ్' (Raakh) పేరుతో తెరకెక్కిన ఈ ఆసక్తికరమైన వెబ్ సిరీస్ జూన్ 12వ తేదీ నుంచి ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
"పాతిపెట్టిన నిజాలు ఎప్పుడూ తిరిగి బయటకు వస్తాయి" అనే క్యాప్షన్‌తో మేకర్స్ ఈ సిరీస్ ప్రకటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీన్ని బట్టి చూస్తే, ఈ సిరీస్ గతం తాలూకు చీకటి రహస్యాలు, దాచిపెట్టిన నిజాలు, క్రైమ్ నేపథ్యంతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుందని అర్థమవుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి 'రాఖ్' (Raakh) అనే ఈ సరికొత్త ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను తీసుకొస్తోంది. సూపర్ హిట్ క్రైమ్ సిరీస్ '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.