భారతదేశం, మార్చి 27 -- Crime Thriller: ఓటీటీలో ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చూడాలని అనుకుంటున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి శుక్రవారం (మార్చి 27) వచ్చిన 'రేపు ఉదయం 10 గంటలకు' అస్సలు మిస్ కావద్దు. టైటిల్ కు తగినట్లే.. మూవీ కూడా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే, కన్ఫ్యూజన్ డైరెక్షన్, కన్ఫ్యూజన్ కామెడీతో ఆకట్టుకుంటోంది.

మార్చి 14న సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చి అంతే సైలెంట్ గా వెళ్లిపోయిన మూవీ ఈ 'రేపు ఉదయం 10 గంటలకు'. చెందు ముద్దు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హెబ్బా పటేల్, చైతన్య రావు, అభినవ్ గోమఠంలాంటి వాళ్లు నటించారు.

ఇప్పటికే ఓ పిట్ట కథ, అన్నపూర్ణ ఫొటో స్టూడియోలాంటి డిఫరెంట్ సినిమాలు అందించిన డైరెక్టర్ చెందు.. ఈ 'రేపు ఉదయం 10 గంటలకు'తో అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. కేవలం రెండు వారాల్లోపే ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా స్టోరీ, అసల...