Cooku With Jathirathnalu Season2: వంటల కింగ్ ఎవరో తేలేది ఈ వారమే.. కుక్కు విత్ జాతి రత్నాలు 2 గ్రాండ్ ఫినాలే.. ప్రోమో
భారతదేశం, ఆగస్టు 4 -- Cooku With Jathirathnalu Season2: బుల్లితెరపై నవ్వుల పువ్వులు పూయిస్తూ వీక్షకులను విశేషంగా అలరిస్తున్న పాపులర్ కుకింగ్ రియాలిటీ షో 'కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 2' ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ స్టార్ మా (Star Maa) తాజాగా ఒక కలర్‌ఫుల్ ప్రోమోను వదులుతూ ఈ బిగ్గెస్ట్ గ్రాండ్ ఫినాలే డేట్, టైమింగ్స్ అనౌన్స్ చేసింది.
ఈ శనివారం, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
గత కొన్ని వారాలుగా సెలబ్రిటీ కంటెస్టెంట్ల వినూత్న వంటకాలు, వారితో పాటు సందడి చేసిన జాతిరత్నాలు చేసిన నవ్వుల హంగామాతో ఈ షో వీకెండ్స్‌లో బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా నిలిచింది. ఇప్పుడు శని, ఆదివ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.