Constipation : మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారా? ఏ ఆహారాలు తినాలి? వేటికి దూరంగా ఉండాలో తెలుసా?
భారతదేశం, జూన్ 22 -- ప్రస్తుత కాలంలో మలబద్ధకం అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతి సాధారణ సమస్య! చాలా మంది తరచూ కడుపు ఉబ్బరంగా అనిపించడం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు పూర్తిగా మందగిస్తుంది. అయితే, మలబద్ధకం అనేది కేవలం ఏదో ఒక చిన్న జీర్ణక్రియ లోపం మాత్రమే కాదని.. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారపు అలవాట్లతో దీనికి అత్యంత బలమైన సంబంధం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి సోషల్ మీడియా వేదికగా మలబద్ధకాన్ని మరింత తీవ్రం చేసే ఆహారాల గురించి ఒక లిస్ట్‌ని షేర్ చేశారు.
"మీరు ప్రతిరోజూ మోషన్ ఫ్రీగా అవ్వక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు, చాలా మంది దీనితో సతమతమవుతున్నారు. కానీ దీని వెనుక సులభంగా సరిదిద్దుకోగల క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.