భారతదేశం, ఏప్రిల్ 18 -- Black prunes for constipation : శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో చెప్పడానికి క్రమబద్ధమైన ప్రేగు కదలికలు (బోవెల్ మూవ్మెంట్) ఒక ముఖ్యమైన సూచిక. అయితే, నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది మలబద్ధకం సమస్యతో సతమతమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి లాక్సేటివ్స్ వాడటం కంటే, సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలు పాటించడం ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ దీప్శిఖ జైన్, ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మలబద్ధకాన్ని వదిలించే ఒక అద్భుతమైన ఆహారం గురించి వివరించారు. అదే 'బ్లాక్ ప్రూన్స్'. దీనినే ఎండిన ఆలూ బుఖారా అని కూడా అంటారు.
సాధారణంగా ప్లమ్ పండ్లను డీహైడ్రేట్ (ఎండబెట్టడం) చేయడం ద్వారా ఈ ప్రూన్స్ తయారవుతాయి. మనం బిర్యానీలు, కూరల్లో రుచి కోసం వాడే ఆలూ బుఖారానే ఇవి. దీప్శ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.