భారతదేశం, అక్టోబర్ 6 -- Comedy Web Series: అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్ గా వచ్చిన 'దుపహియా 2' (Dupahiya 2) రిలీజ్ తర్వాత ఓటీటీలో చిన్న పట్టణాలు, రూరల్ బ్యాక్‌‌డ్రాప్ డ్రామాలకు మళ్లీ విపరీతమైన డిమాండ్ పెరిగింది. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ సొంత ఊరి జ్ఞాపకాలను మిస్ అవుతున్న ప్రతి ఒక్కరినీ ఈ కథలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా హోమ్‌సిక్‌నెస్‌తో బాధపడుతుంటే, మనసుకి ప్రశాంతతనిచ్చే ఈ 5 బెస్ట్ ఫీల్ గుడ్ వెబ్ సిరీస్‌లను అస్సలు మిస్ కాకూడదు.

గజరాజ్ రావు, స్పర్శ్ శ్రీవాస్తవ కాంబినేషన్‌లో వచ్చిన 'దుపహియా 2' రూరల్ ఇండియా అందం, అక్కడ ఉండే ప్రశాంతతను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆ వెబ్ సిరీస్ ఇచ్చిన ఫీల్ నచ్చిన వారికి ఓటీటీలో మరికొన్ని అద్భుతమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇలాంటి నేటివిటీ డ్రామాల్లో ఆల్ టైమ్ క్లాసిక్‌గా నిలిచింది '...