Cocktail 2: రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ లవ్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్..అమ్మాయిలు క్లోజ్ గా ఉంటే తప్పా?
భారతదేశం, జూన్ 3 -- Cocktail 2: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'కాక్‌టెయిల్ 2' ట్రైలర్ వచ్చేసింది. షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోడ్రన్ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో సరికొత్త చర్చకు దారితీసింది. అయితే ట్రైలర్ రిలీజ్ కాకముందే సోషల్ మీడియాలో ఒక హాట్ రూమర్ తెగ హల్‌చల్ చేసింది. ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక లెస్బియన్ జంటగా నటిస్తున్నారని, వారి మధ్యే మెయిన్ ట్రాక్ ఉంటుందని ప్రచారం సాగింది. ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ లో ఈ రూమర్లకు మూవీ యూనిట్ క్లారిటీ ఇచ్చింది
'కాక్‌టెయిల్ 2' సినిమా కథపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు మూవీ టీమ్ వివరాలను చాలా సీక్రెట్ గా ఉంచింది. ఈ క్రమంలోనే సినిమా కథపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కృతి సనన్, రష్మిక మందన్న ఇందులో లెస్బియన్ జంటగా నటిస్తున్నారని, వారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.