Cocktail 2: ఇది అందరూ చూడగలిగే సినిమా.. ఎందుకు 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారో అర్థం కావడం లేదు: కాక్‌టెయిల్ 2 హీరో షాహిద్
భారతదేశం, జూన్ 19 -- Cocktail 2: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న, గ్లామరస్ బ్యూటీ కృతి సనన్ లీడ్ రోల్స్ పోషించిన మోస్ట్ అవేటెడ్ మోడరన్ రిలేషన్‌షిప్ డ్రామా 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2). ఈ శుక్రవారం (జూన్ 19) థియేటర్లలోకి వచ్చిందీ మూవీ. 2012లో దీపికా పదుకోన్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాక్‌టెయిల్' సినిమాకు ఇదొక స్పిరిచువల్ సీక్వెల్.
అయితే రిలీజ్ ముందే ఈ సినిమా ఒక ఊహించని వివాదంలో చిక్కుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' (అడల్ట్) సర్టిఫికెట్ కేటాయించడం బాలీవుడ్ సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమాలో అంతలా అడల్ట్ కంటెంట్ ఏముందనే ప్రశ్నలపై హీరో షాహిద్ కపూర్ స్పందిస్తూ సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని ఓపెన్‌గా తప్పుబట్టారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.