CJP protest : 23వేల మంది పోలీసులు.. 57 మెట్రో స్టేషన్లు బంద్- రేపటి సీజేపీ నిరసనల వేళ దిల్లీలో హై అలర్ట్!
భారతదేశం, అక్టోబర్ 9 -- దేశ రాజధాని నగరమైన దిల్లీ శనివారం అతిపెద్ద నిరసన ప్రదర్శనకు వేదిక కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి! చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే ఈ నిరసన ప్రదర్శనకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో నగరవ్యాప్తంగా భారీగా ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. దిల్లీ భద్రతను సమీక్షించిన అధికారులు పారామిలటరీ బలగాలతో దిల్లీని సైనిక నిర్బంధంలోకి తీసుకెళ్లారు!
దిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. నిరసన నిర్వహించడానికి కనీసం 10 రోజుల ముందే సమాచారం అందించాలనే నిబంధనను సీజేపీ పాటించలేదు. గతంలో జరిగిన ప్రదర్శనల్లో నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పాటు ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకున...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.