CJP protest : దేశ రాజధానిలో నేడు సీజేపీ నిరసనలు- హై లెవల్ భద్రతా ఏర్పాట్లు చూస్తే షాక్ అవుతారు!
భారతదేశం, అక్టోబర్ 10 -- భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) శనివారం దేశ రాజధాని దిల్లీలో భారీ నిరసనకు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ వేదికగా వేలాది మంది మద్దతుదారులను సమీకరించేందుకు సీజేపీ సమాయత్తమవ్వగా, ఆందోళనను ఏమాత్రం సహించేది లేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరించిన అధికారులు, నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఆర్మ్డ్ పోలీసులతో కలిపి ఏకంగా 20,000 మందికి పైగా సిబ్బందితో సైనిక తరహా భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు!
గత జులై 20న పేపర్ లీక్ ఆందోళనల సమయంలో జరిగిన ఘర్షణలు, పోలీసుల లాఠీఛార్జ్ వల్ల నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇరుపక్షాలూ అత్యంత వ్యూహాత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.