Citroen cars : భారత్‌లో సిట్రోయెన్ భారీ ప్లాన్.. రూ.4000 కోట్ల పెట్టుబడి, 3 కొత్త కార్లు!
భారతదేశం, అక్టోబర్ 19 -- భారతీయ కార్ల విపణిలో సంచలనం సృష్టించేందుకు ఆటోమొబైల్ దిగ్గజం స్టెల్లాంటిస్ ఒక బృహత్తర ప్రణాళికతో ముందుకు వచ్చింది. తమ అనుబంధ బ్రాండ్ 'సిట్రోయెన్' ద్వారా సరికొత్త వాహనాలను భారత రోడ్లపైకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఒక చౌకైన చిన్న కారు (ఏ సెగ్మెంట్), శక్తివంతమైన సీ-సెగ్మెంట్ ఎస్యూవీ, కుటుంబాలకు అనువైన డీ-సెగ్మెంట్ ఎంపీవీ మోడళ్లను మార్కెట్లో పరిచయం చేయనుంది. తమ 'ఫాస్ట్‌లేన్ 2030' వ్యూహంలో భాగంగా ఈ ఆటోమొబైల్ విస్తరణకు శ్రీకారం చుట్టింది.
భారత మార్కెట్‌పై ఉన్న నమ్మకంతో రాబోయే మూడేళ్లలో రూ. 4,000 కోట్ల అదనపు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనితో 2030 నాటికి దేశంలో స్టెల్లాంటిస్ మొత్తం పెట్టుబడి రూ. 15,000 కోట్లకు చేరుకోనుంది. రాబోయే కాలంలో జీప్, సిట్రోయెన్ బ్రాండ్ల నుంచి మొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.