Chiranjeevi Sing Geetham: సింగ్ గీతం మూవీకి మెగా బూస్ట్.. సింగీతం శ్రీనివాసరావుపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్
భారతదేశం, జూన్ 11 -- Chiranjeevi Sing Geetham: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన అగ్ర దర్శకుడు, లెజెండరీ మేకర్ సింగీతం శ్రీనివాసరావు సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నెల 12వ తేదీన 'సింగ్ గీతం' మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్వీట్ తో సింగ్ గీతానికి మంచి బూస్ట్ లభించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
రేపు విడుదల కానున్న సింగ్ గీతం సినిమాపై టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినిమా పరిశ్రమకు భీష్మాచార్యుడిగా అభివర్ణించిన చిరంజీవి, ఆయన పరిశ్రమకు దొరికిన ఒక అమూల్యమైన ఆస్తి, ఒక నిధి అని కొనియాడారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా చిరంజీవి ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ పోస్టును పంచుకున్నారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా తెలుగు సినిమాకు చేసిన సేవలను ఈ సందర్భంగా చి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.