Chiranjeevi Review: ఎటు చూసినా నవ్వులే నవ్వులు.. నువ్వీ సక్సెస్‌కి అర్హుడివి: చిరంజీవి కొరియన్ కనకరాజు రివ్యూ వైరల్
భారతదేశం, ఆగస్టు 7 -- Chiranjeevi Review: మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ దగ్గర నవ్వుల పంట పండిస్తోంది. థియేటర్లలో ఈ సినిమాకి వస్తున్న సూపర్ హిట్ రెస్పాన్స్ చూసి మెగాస్టార్ చిరంజీవి విపరీతంగా ఆనందించారు. ఈ సినిమా సక్సెస్‌పై స్పందిస్తూ వరుణ్ తేజ్ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
"కొరియన్ కనకరాజు సినిమాకి ప్రతీ చోట నుంచి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని విన్నాను. ఎక్కడ చూసినా 'నవ్వులే నవ్వులు' అనే ఒకటే టాక్ వినిపిస్తోంది. డియర్ వరుణ్ తేజ్, నువ్వు నిజంగా ఈ సక్సెస్‌కి అర్హుడివి. నీ హార్డ్ వర్క్, స్టాండర్డ్ కు పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చింది. మై హార్ట్‌ఫెల్ట్ కంగ్రాచ్యులేషన్స్" అంటూ చిరంజీవి తన ఎక్స్ ఖాతాలో ప్రత్యేకంగా రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.