Chiranjeevi Peddi Review: తండ్రిగానే కాదు నటుడిగానూ గర్వపడుతున్నా.. నా మనసంతా అక్కడే: చరణ్ పెద్ది మూవీపై చిరంజీవి రివ్యూ
భారతదేశం, జూన్ 4 -- Chiranjeevi Peddi Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన హై-వోల్టేజ్ మాస్ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ 'పెద్ది' జూన్ 4న (ఈరోజు) వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం బెనిఫిట్ షోల నుంచే ఈ సినిమాకు ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ముఖ్యంగా రామ్ చరణ్ రగ్గడ్ లుక్, బుచ్చిబాబు టేకింగ్, ఏఆర్ రెహమాన్ బీజీఎమ్ (BGM) గురించి సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో 'పెద్ది' సాధించిన ఘన విజయంపై చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా ఫుల్ ఎమోషనల్ అవుతూ ఒక పెద్ద అభినందన లేఖను షేర్ చేశారు.
చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కోసం తమిళనాడులోని పొల్లాచిలో ఉన్నారు. అక్కడ ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ తన ధ్యాస అంతా కొడుకు సినిమా రిజల్ట్ పైనే ఉందంటూ ఆయన చెప్పుకొచ్చార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.