భారతదేశం, ఏప్రిల్ 10 -- Chiranjeevi Jana Nayagan: టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి తాజాగా పైరసీ విషయంలో తన గళాన్ని వినిపించాడు. 'జన నాయగన్' (Jana nayagan) సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు లేదా సమాచారం ఇంటర్నెట్లో లీక్ కావడంపై అతడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు.
సినిమా పరిశ్రమలో పైరసీ అనేది ఒక మహమ్మారిలా మారుతున్న తరుణంలో, ఈ ఘటనపై చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం ఒక సినిమా కలెక్షన్లనే కాకుండా, ఆ మూవీ వెనుక ఉన్న వందలాది మంది శ్రమను లీకులు ఎలా నీరుగారుస్తాయో అతడు ఈ సందర్భంగా గుర్తుచేశాడు.
జన నాయగన్ సినిమా లీక్ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ పంచుకున్నాడు. ఈ లీక్ తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందని అతడు అన్నాడు.
"జన నాయగన్ లీక్ కావడం నన్ను ఎంతో ఆందోళనకు గు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.