భారతదేశం, ఏప్రిల్ 2 -- టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'వాల్తేరు వీరయ్య'తో భారీ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న కొత్త మూవీ, తాత్కాలికంగా 'మెగా 158' అనే పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏప్రిల్ 11, 2026న అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ముహూర్తం షాట్ అనంతరం ఏప్రిల్ 20 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. గతంలో చిరంజీవిని ఊర మాస్ లుక్‌లో చూపించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాబీ.. ఈసారి మెగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.