Chiranjeevi: మొన్ననే కలిసి నవ్వుకున్నాం.. ఇప్పుడు హృదయం ముక్కలైంది.. భాగ్యరాజ్ మృతి పట్ల డీప్ షాక్లో చిరంజీవి!
భారతదేశం, జూన్ 27 -- Chiranjeevi: తన విలక్షణమైన కథనాలతో, అసాధారణమైన స్క్రీన్‌ప్లే మాయాజాలంతో భారతీయ సినిమా రంగును మార్చిన సీనియర్ దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్. ఆయన అకస్మాత్తుగా మరణించడంతో టాలీవుడ్, కోలీవుడ్ వర్గాలు కోలుకోలేని షాక్‌కు గురయ్యాయి. భాగ్యరాజ్ మరణవార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారానికి లోనయ్యారు. ఈ చేదు నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్తూ, తన ఆప్తమిత్రుడి మృతిపై సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తంచేశారు.
తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా చిరంజీవి ఎమోషనల్ పోస్టు పెట్టారు. "నేను తీవ్రమైన షాక్ కు గురయ్యా. నా హృదయం ముక్కలైంది, దీనిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. కేవలం మొన్ననే (రెండు రోజుల క్రితం) మేము ఇద్దరం గోవాలో జరిగిన ఖుష్బూ కూతురి వివాహ వేడుకలో కలుసుకున్నాం.
అక్కడ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.