Chinmayi Sripada: కృతి సనన్ యాడ్ వివాదం.. రేపిస్ట్ బూట్లు నాకుతారు.. సింగర్ చిన్మయి ఘాటు వ్యాఖ్యలు!
భారతదేశం, ఆగస్టు 27 -- Chinmayi Sripada: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఒక రక్షా బంధన్ ప్రకటనపై సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ కొనసాగుతోంది. రాఖీ యాడ్ లో ఎక్స్ పోజింగ్ చేసేలా దుస్తులు ధరించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై చిన్మయి శ్రీపాద సంచలన పోస్టు పెట్టింది.
సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద పోస్టులు పెడుతూ సింగర్ చిన్మయి శ్రీపాద వార్తల్లో ఉంటుంది. తాజాగా కృతి సనన్ యాడ్ ను, అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెరోల్ ను పోల్చుతూ ఘాటు పోస్టు పెట్టింది చిన్మయి.
అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు తాజాగా పెరోల్ దక్కింది. పెరోల్ పై అతను బయటకు వచ్చాడు. 2020 నుంచి అతను పెరోల్ పై బయటకు రావడం ఇది 17వ సారి కావడం గమనార్హం. ఇప్పుడు ఇదే విషయాన్ని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.