Child fatigue signs : మీ పిల్లలు ఎప్పడూ నీరసంగానే ఉంటున్నారా? ఇవి మిస్ అయితే ప్రమాదం!
భారతదేశం, ఆగస్టు 23 -- పిల్లలు బడి నుంచి రాగానే సోఫాలో వాలిపోవడం, హోంవర్క్ మీద శ్రద్ధ పెట్టలేకపోవడం వంటివి తరచూ కనిపిస్తుంటాయి. బిజీ షెడ్యూల్, ఎక్కువ స్క్రీన్ టైమ్ లేదా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులు అనుకుని తల్లిదండ్రులు వీటిని లైట్ తీసుకుంటుంటారు. అయితే పిల్లల్లో అప్పుడప్పుడు అలసట కనిపించడం సాధారణమే. కానీ, వారాల తరబడి వారు నిస్సత్తువగా ఉంటుంటే మాత్రం కచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సిందే అని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఈ దీర్ఘకాలిక అలసట వారి ఏకాగ్రతను, మూడ్ను, చదువును దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.
అలసట అనేది కేవలం తాత్కాలిక సమస్య కాకుండా ఒక సరళిగా మారుతున్నప్పుడు తల్లిదండ్రులు విస్మరించకూడని కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇక్కడ తెలుసుకోండి..
పిల్లలు గంటల కొద్దీ నిద్రపోయినా, అది సరిపోయినట్లు కాదు. రాత్రిపూట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.