Chai Biscuit Side Effects: టీ విత్ బిస్కెట్ ఇష్టంగా తింటున్నారా? మీ గట్ హెల్త్ నాశనం!
భారతదేశం, జూలై 23 -- ఉదయం లేవగానే లేదా సాయంత్రం వేళ వేడి వేడి టీతో పాటు రెండు బిస్కెట్లు కడుపులోకి తోయడం మన భారతీయులకు ఒక అలవాటు మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్! అయితే, ఈ చిన్న అలవాటు మీ జీర్ణ వ్యవస్థను, ముఖ్యంగా ప్రేగుల గోడలను (గట్ బారియర్) తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్లలో ఉండే పదార్థాలు, టీలోని కేఫీన్తో కలిసినప్పుడు జీర్ణాశయంలో మంట, కడుపు ఉబ్బరం, అసిడిటీకి ప్రధాన కారణమవుతున్నాయి.
మన ప్రేగులలో ఉండే 'గట్ బారియర్' అనేది ఒక రక్షణ కవచం లాంటిది. ఇది ఆహారంలోని పోషకాలను రక్తం గ్రహించేలా చూస్తూనే, హానికరమైన బ్యాక్టీరియా, టాక్సిన్లు రక్తంలోకి చేరకుండా అడ్డుకుంటుంది. మన రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, జీర్ణక్రియ బాగుండటానికి ఈ పొర ఆరోగ్యంగా ఉండటం అత్యంత ముఖ్యం. బిస్కెట్లలో వాడే మైదా, కృత్రిమ తీపి పదా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.