Celebrities Reaction: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా-సినీ సెలబ్రిటీల షాకింగ్ రియాక్షన్స్-వారణాసి హీరోయిన్ ప్రియాంక కామెంట్!
భారతదేశం, జూలై 25 -- Dharmendra Pradhan Celebrities Reaction: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గత కొన్ని వారాలుగా విద్యార్థులు సాగించిన పోరాటం చివరకు ఒక చారిత్రాత్మక పరిణామానికి దారితీసింది. నీట్-యుజి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదం, జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) నిర్వహణ లోపాలపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న ప్రధాని నరేంద్ర మోదీకి తన రాజీనామా లేఖను సమర్పించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామంపై దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు రియాక్టవుతున్నారు. సీనియర్ జర్నలిస్ట్ ఫాయ్ డిసౌజా చేసిన ధర్మేంద్ర రాజీనామా పోస్ట్‌కు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కామెంట్ చేసింది. 'అప్లాజ్', 'సెలబ్రేషన్', 'రెడ్ హార్ట్' ఎమోజీలతో విద్యార్థులకు సపోర్ట్ ప్రకటించింది ఈ వారణాసి హీరోయిన్.
సింగర్ అర్మాన్ మాలిక్ "Pow...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.