భారతదేశం, మార్చి 25 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) బోర్డు పరీక్షల సందడి ముగియడంతో, ఇప్పుడు అందరి కళ్లు ఫలితాలపైనే ఉన్నాయి. సీబీఎస్​ఈ త్వరలోనే 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను విడుదల చేయనుంది. సాధారణంగా గత రెండేళ్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. 2024, 2025 సంవత్సరాల్లో మే 13న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ చివరి వారం నుంచి మే మధ్యలోపు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు బోర్డు అధికారిక పోర్టల్స్ ద్వారా తమ మార్కులను చూసుకోవచ్చు.

results.cbse.nic.in

cbseresults.nic.in

cbse.nic.in

cbse.gov.in

వెబ్‌సైట్‌లో ఫలితాలు చూసుకోవడానికి మీ హాల్ టికెట్ (అడ్మిట్ కార్డ్) పై ఉన్న కింది వివరాలు తప్పనిసరి:

రోల్ నంబర్

స్కూల్ నంబర్

అడ్మిట్ కార్డ్ ఐడీ

సీబీఎస్...