Cars discount : డస్టర్ నుంచి క్విడ్ వరకు.. ఈ సెప్టెంబర్‌లో రెనాల్ట్ కార్లపై భారీ డిస్కౌంట్లు!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితితో ప్రారంభమయ్యే పండుగల సందడి దసరా, దీపావళి వరకు కొనసాగుతుంది. ఈ శుభ సమయాల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే సేల్స్ పెంచుకోవాలని ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ప్రకటించింది. సెప్టెంబర్ 2026 నెలకు గాను తన వాహన శ్రేణిపై భారీ ఆఫర్లు, క్యాష్ బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ప్రవేశపెట్టింది. సంస్థ విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ డస్టర్‌తో పాటు కైగర్, ట్రైబర్, హ్యాచ్‌బ్యాక్ క్విడ్ మోడళ్లపై ఈ ప్రయోజనాలు లభిస్తాయి.
ఎంచుకునే వేరియంట్, పాత కారు మార్పిడి ఆధారంగా గరిష్టంగా రూ. 1.80 లక్షల వరకు ఆదా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ సెప్టెంబర్ 2026లో రెనాల్ట్ కార్లపై ఉన్న ఆఫర్ల వివరాలను ఇక్కడ చూసేయండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.