Carmeni Selvam OTT: కళ్లు తెరిపించే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ మూవీ.. సముద్రఖని కోసం చూడాల్సిందే
భారతదేశం, జూన్ 3 -- Carmeni Selvam OTT: కంటెంట్ తో మెప్పించే తమిళ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. ఇవాళ అలాంటి తమిళ సినిమా 'కార్మేని సెల్వం' ఓటీటీలోకి వచ్చేసింది. మిడిల్ క్లాస్ లైఫ్ స్టోరీని కళ్లకు కట్టినట్లు చూపించి, కళ్లు తెరిపించేలా తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సముద్రఖని యాక్టింగ్ కోసం ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను అలరించేందుకు కార్మేని సెల్వం వచ్చేసింది. పి.సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కార్మేని సెల్వం' సినిమా గ్లోబల్ డిజిటల్ ప్రీమియర్ షురూ అయింది. జూన్ 3, 2026 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా (బైలింగ్వల్ డ్రామా) రూపొంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.