భారతదేశం, జూలై 5 -- భారతదేశ లీడింగ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'టాటా మోటార్స్' ఈ జులై 2026లో సరికొత్త ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. పర్యావరణ హితమైన ఈవీ కార్ల అమ్మకాలను మరింత పెంచేందుకు హారియర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై కంపెనీ భారీ ప్రయోజనాలను అందిస్తోంది. మోడల్, వేరియంట్‌ను బట్టి కొనుగోలుదారులు గ్రీన్ బోనస్ (నగదు తగ్గింపులు), ఎక్స్​ఛేంజ్/స్క్రాపేజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌ల రూపంలో ఈ డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు స్టాక్ లభ్యతను బట్టి నగరాన్ని బట్టి మారుతుంటాయి కాబట్టి కచ్చితమైన వివరాల కోసం స్థానిక డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.

వివిధ టాటా ఈవీ మోడళ్లపై లభిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

టాటా సంస్థ వద్ద ఉన్న ప్రీ-ఫేస్‌లిఫ్ట్ (పాత మోడల్) పంచ్ ఈవీ స్టాక్‌పై అద్భుతమైన ఆఫర్లను అంది...