BTS The Comeback Live Streaming: బీటీఎస్ ఆర్మీకి గుడ్ న్యూస్.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ స్టేజ్ పైకి.. స్ట్రీమింగ్ వివరాలు
భారతదేశం, మార్చి 21 -- బీటీఎస్ ఆర్మీకి నిజంగా ఇదొక సూపర్ న్యూస్. బ్యాంగ్‌టన్ బాయ్స్ మళ్లీ వచ్చేశారు. ఆర్ఎమ్, జిన్, సుగా, జే-హోప్, జిమిన్, వి, జంగ్‌కుక్ లతో కూడిన బీటీఎస్ బ్యాండ్ నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయింది. శనివారం (మార్చి 21) సౌత్ కొరియాలోని సియోల్‌లో ఈ గ్రూప్ ఫ్రీగా లైవ్ కాన్సర్ట్ చేయబోతోంది. ఈ స్పెషల్ ఈవెంట్ కోసం అక్కడ భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేశారు.
బీటీఎస్ బ్యాండ్ గ్రాండ్ పర్ఫార్మెన్స్ సియోల్‌లోని గ్వాంగ్‌హ్వామున్ స్క్వేర్ దగ్గర జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఫ్యాన్స్ ఈ కాన్సర్ట్ చూడటానికి వస్తారని అంచనా వేస్తున్నారు. అమెరికా, యూరప్, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో జరగబోయే బీటీఎస్ వరల్డ్ టూర్‌కు ఈ ఈవెంట్‌తోనే అఫీషియల్‌గా అడుగు పడనుంది. జనవరి నుంచే ఎన్నో మిలియన్ల ప్రీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.