BRAOU MBA Admissions 2026 : అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్లు - కౌన్సెలింగ్ తేదీ ఖరారు! ఇవిగో వివరాలు
భారతదేశం, సెప్టెంబర్ 20 -- BRAOU MBA HHCM Counselling 2026 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ (MBA-HHCM) కోర్సులో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కోర్సులో చేరాలనుకునే అర్హులైన అభ్యర్థులకు సెప్టెంబర్ 22న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్స్) వేదికగా ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను చేపడతారు. ఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు కొన్ని నిర్దిష్టమైన అర్హతలు కలిగి ఉండాలి. తెలంగాణ ఐసెట్ (TG ICET - 2026) లో అర్హత సాధించిన విద్యార్థులు లేదా విశ్వవిద్యాలయం స్వయంగా నిర్వహించిన 'BRAOU ఎంబీఏ ఈటీ-2026' (BRAOUMBAET-2026) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.