భారతదేశం, సెప్టెంబర్ 9 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ, లక్కీ, మదన్ డ్రామా రక్తి కట్టించింది. ఒక కొడుకును దగ్గర చేసుకొని అతని ద్వారా ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న రేఖకు మరో కొడుకు షాకిస్తాడు. అయితే అందరినీ కలపాలని అనుకున్న రాజు, ఇందు ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుంది.

తన తల్లి చేసిన మోసం గురించి తలుచుకుంటూ మదన్ తప్పతాగే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ మొదలైంది. లక్కీ గురించి పదే పదే తలచుకుంటూ తాగుతున్న మదన్ దగ్గరికి రాజు, ఇందు వస్తారు. వాళ్లను చూసి మదన్ మండిపడతాడు.

నీ బాధను అర్థం చేసుకోగలం.. కానీ నీలాంటి తెలిసీ తెలియని వయసులో మీ అమ్మ తప్పు చేసింది.. పిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దలు ఎలా క్షమిస్తారో.. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మీ అమ్మను క్షమించు.. ఇవాళ లక్కీని అందరి ముంద...