Brahmamudi September 30 Episode: బ్రహ్మముడి.. సిరిని ఎత్తుకెళ్లిన ఆటోవాలా.. పోలీసుల పేరు చెప్పి ఇందుని భయపెట్టిన రేఖ
భారతదేశం, సెప్టెంబర్ 30 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ మొత్తం సిరి తప్పిపోవడం, ఆమెను వెతికే పనిలో రాజు, ఇందు ఉండటం చుట్టూ తిరిగింది. సిరిని ఓ ఆటోవాలా తీసుకెళ్లడంతో ఆమె ప్రమాదంలో పడుతుంది. సిరి కనిపించకపోవడం వెనుక రేఖ హస్తం ఉందని అనుమానించిన రాజు.. ఆమెను నిలదీయగా.. పోలీసుల పేరు చెప్పి ఆమె బెదిరిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
సిరి కనిపించడం లేదని ఇందు చెప్పడంతో రాజు కంగారు పడుతూ ఆమె కోసం వెతికే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ మొదలైంది. రాజు, ఇందు టెన్షన్ పడుతూ ఇల్లంతా వెతుకుతారు. కానీ రేఖ మాత్రం లోలోపల సంతోషిస్తుంది. ఆమె దొరకనే దొరకదు.. దూరంగా పంపించేశాను.. మీరు ఎంత వెతికినా ప్రయోజనం లేదు అని అనుకుంటుంది. ఎంత వెతికినా సిరి దొరకకపోవడంతో రాజు, ఇందుకి ఏం చేయాలో తోచదు.
మర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.