భారతదేశం, సెప్టెంబర్ 28 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో సిరిని రేఖ ఆట పేరుతో మాయం చేసే సీన్ ఆసక్తి రేపింది. ఆమె గురించి తెలుసుకోవడంలో భ్రమరాంబ, శేషు ఫెయిలవడంతో ఆమెనే రంగంలోకి దిగి ఓ ప్లాన్ వేస్తుంది. అది సక్సెస్ కావడంతో రాజు, ఇందు సిరి కనిపించక కంగారు పడుతూ ఉంటారు.

రాజుకు బాగా మందు తాగించి సిరి గురించి నిజం రాబట్టాలని చూసిన భ్రమరాంబ బాగా తన్నులు తినే సీన్ తో సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. శేషు అడ్డుపడుతున్న వినకుండా భ్రమరాంబను రాజు చితకబాదుతాడు. చివరికి ఆమె ముక్కుపై ఒక్క గుద్దు గుద్దడంతో ఆమె ఇంట్లోకి పారిపోతుంది. తర్వా త శేషు కూడా పారిపోతాడు.

అటు మదన్, స్వాతి తమ భవిష్యత్తు గురించి ఎమోషనల్ అవుతారు. ఇద్దరూ తినడానికి కూర్చుంటారు. కానీ స్వాతి మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది....