Brahmamudi September 17 Episode: బ్రహ్మముడి.. ఊహించిన ట్విస్ట్.. దుగ్గిరాల ఇంటికి సిరి.. రాజు, ఇందుకి అడ్డుపడిన అపర్ణ
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. పోలీస్ స్టేషన్ లో మదన్, స్వాతి ఎపిసోడ్ తోపాటు చలపతి ఇంట్లో సిరి వల్ల బస్తీ వాళ్ల పంచాయతీ సీన్లతో సాగిపోయింది. చివరికి దుగ్గిరాల ఇంటికే సిరి వచ్చే సీన్ తో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
చలపతి వద్దంటున్నా అతని కళ్లుగప్పి పిల్లలతో ఆడుకోవడానికి సిరి వెళ్లే సీన్ తో సీరియల్ గురువారం (సెప్టెంబర్ 17) ఎపిసోడ్ మొదలైంది. అయితే పిల్లలతో బంతాట ఆడుకుంటూ ఉండగా.. ఓ చిన్నారితో సిరి గొడవ పడుతుంది. తనకే బంతి కావాలంటూ సిరి పట్టుబడుతుంది. ఈ క్రమంలో తనతో గొడవ పడిన చిన్నారిని తోసేస్తుంది. ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకి బలంగా తాకడంతో రక్తం కారుతుంది. ఆమె తన తల్లికి చెబుతానని అనడంతో సిరి భయపడుతూ నేనేం చేయలేదంటూ ఇంట్లోకి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.