Brahmamudi October 5 Episode: బ్రహ్మముడి.. లక్కీ వల్లే ఐశ్వర్య ప్రెగ్నెంట్.. చితకబాదిన రాజు.. మాటిచ్చిన ఇందు.. రేఖ షాక్
భారతదేశం, అక్టోబర్ 5 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ మరోసారి రక్తి కట్టించింది. గత ఎపిసోడ్ లో ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని తెలవడం పెద్ద షాక్ అయితే.. దానికి కారణం లక్కీ అని చెప్పడం మరింత షాక్ కు గురి చేస్తుంది. అది తెలిసి లక్కీ, ఐశ్వర్య పెళ్లి చేద్దామని ఇందు అంటే.. ఐషూ మాత్రం అబార్షన్ కు సిద్ధమవుతుంది.
ఇందుతో తనకు కంపెనీ పెట్టించాలని వాదించిన ఐశ్వర్య కళ్లు తిరిగి పడిపోయే సీన్ తో సీరియల్ సోమవారం (అక్టోబర్ 5) ఎపిసోడ్ మొదలవుతుంది. డాక్టర్ వచ్చి చూస్తుంది. స్పృహలోకి వచ్చిన ఐషూని నీకు పెళ్లయిందా అని అడుగుతుంది. కాలేదని, ఏం జరిగిందని అడిగితే నువ్వు ప్రెగ్నెంట్ అని అంటుంది.
దీంతో షాకయిన ఐశ్వర్య.. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని ఆమె డాక్టర్ ను బతిమాలుతుంది. కానీ డాక్టర్ వినదు. తాను మీ పర్సనల్ విషయాల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.