Brahmamudi October 28 Episode: బ్రహ్మముడి.. ఇందు, రాజు పెళ్లి.. అసలు అల్లుడిని తానేనన్న లక్కీ.. ట్విస్ట్ ఇచ్చిన అపర్ణ
భారతదేశం, అక్టోబర్ 28 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్రెండ్స్ లక్కీ, రాజు గొడవ పడటం, మాటామాటా అనుకుంటూ సీరియల్ కు పెద్ద ట్విస్ట్ ఇచ్చే విషయాన్ని బయటపెట్టడం హైలైట్ గా నిలిచింది. రాజు, ఇందు దొంగ పెళ్లి విషయం బయటపడటంతో వాళ్లకు నిజంగా పెళ్లి చేయడానికి అపర్ణ సిద్ధమవుతుంది.
వెంకీని జైల్లో నుంచి విడిపించి నందు ఇంట్లో వదిలి వెళ్లే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. వెంకీ వెళ్లి నందుకు థ్యాంక్స్ చెబుతాడు. కానీ ప్రేమ విషయం దాచడంతో నందు అతన్ని తిడుతుంది. నీలాగా లోపల ఒకటి, బయట మరొకటి మాట్లాడటం, నటించడం తనకు రాదని చెప్పి వెళ్లిపోతుంది.
అటు చలపతికి కూడా లక్ష్మీ క్లాస్ పీకుతుంది. నందుకు కనీసం థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదని నిలదీస్తుంది. దీంతో చలపతి ఎమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.