Brahmamudi October 21 Episode: బ్రహ్మముడి.. రాజుకు ప్రాణగండం.. ఇందు మెడలో తాళి కడితేనే రక్షణ.. రేఖ పరువు తీసిన ఐశ్వర్య
భారతదేశం, అక్టోబర్ 21 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ పరువు తీస్తుంది ఐశ్వర్య. ఏకు మేకైనట్లు ఐషూ తీరు రేఖకు అంతుబట్టదు. మరోవైపు రాజుకు ప్రాణగండం ఉందని, ఇందు మెడలో తాళి కడితేనే అతడు ప్రాణాలతో ఉంటాడని తెలుసుకున్న అపర్ణ.. వాళ్ల పెళ్లి కోసం పట్టుబడుతుంది.
ఐశ్వర్య దొంగ బంగారం డీల్ చేసే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 21) ఎపిసోడ్ మొదలైంది. ఇలాంటి వాటి కోసం తమ కంపెనీలో కొందరు బకరాలను ఏర్పాటు చేసుకుంటామంటూ డీల్ కోసం వచ్చిన వ్యక్తి.. ఐశ్వర్యకు వెంకీని చూపిస్తాడు. అతన్ని చూసి ఐషూ షాకవుతుంది.
అయితే అన్నతోపాటు తమ్ముడిపైనా ఒకేసారి పగ తీర్చుకునే అవకాశం తనకు దక్కిందని మురిసిపోతుంది. అన్న సుఖాలు వెతుక్కుంటూ వెళ్తే.. తమ్ముడు కష్టాలను వెతుక్కుంటూ వచ్చాడని మనసులో అనుకుంటుంది. డీల్ ఓకే అని చెబుతుంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.