భారతదేశం, జూలై 8 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ, భ్రమరాంబ ఆస్తి కలలకు మళ్లీ బ్రేక్ పడుతుంది. చివరి నిమిషంలో రాజు రాకపోయినా అతడు పంపించిన నందు వచ్చి ఇందుని కాపాడుతుంది. దీంతో ఆస్తి కలలు కంటున్న రేఖకు మరో దిమ్మదిరిగే షాక్ తగులుతుంది. అటు మరోసారి రాజుకు ఇందుకు దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జులై 8) ఎపిసోడ్ రాజుకు అపర్ణ ఫోన్ చేసి ఆస్తి కాపాడాలంటూ వేడుకునే సీన్ తో మొదలవుతుంది. నువ్వు మళ్లీ వస్తేనే దుగ్గిరాల కుటుంబం, ఇందు నిలబడతాయి.. లేదంటే నా 20 ఏళ్ల కష్టం వృథా అవుతుంది.. నా పిల్లల కలలు కల్లలవుతాయి అని అపర్ణ అంటుంది.

కానీ రాజు మాత్రం అలాంటిదేమీ జరగదు.. నేను చూసుకుంటాను.. ఆస్తి పేపర్లపై సంతకం పెట్టకుండా ఆపే బాధ్యత నాది అని ధైర్యం చెబుతాడు. దీంతో అపర్ణ ఊపిరి...