Brahmamudi July 27 Episode: బ్రహ్మముడి.. ఇందుపై రాజులో మొదలైన అనుమానం.. ఐశ్వర్యతో లక్కీ సరసాలు.. వెంకీ విరహ వేదన
భారతదేశం, జూలై 27 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుకి నచ్చిన భార్యలా ఉండటానికి ఇందు ప్రయత్నిస్తుంది. అయితే ఆమె చేసే పనులో రాజులో కొత్త అనుమానాలు రేకెత్తిస్తాయి. ఓవైపు ఐశ్వర్య కోసం లక్కీ ట్రై చేస్తుండగా.. మరోవైపు శశి కూడా ఆమెను లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు.
తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఇందుకి రాజు వర్ణించే సీన్ తో సీరియల్ సోమవారం (జులై 27) ఎపిసోడ్ మొదలైంది. ఇందులో ఉన్న ఒక్క లక్షణం కూడా తనకు వద్దని రాజు అంటాడు. అంతేకాదు ఆమె తనకు ఎలాంటి సేవలు చేయాలో కూడా చెబుతాడు.
ఉదయాన్ని అందంగా తయారై తనను నిద్ర లేపి కాఫీ ఇవ్వాలని, ఆ తర్వాత చేతిలో బ్రష్ పెట్టి బాత్రూమ్ లోకి పంపాలని, వేడి నీళ్లు పెట్టాలని, తన బట్టలు సెలెక్ట్ చేసి ఉంచాలని, తనకు ఇష్టమైన వంట చేయాలని.. ఇలా రాజు చెబుతూ వెళ్తాడు. దీంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.