భారతదేశం, జూలై 22 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు మరిన్ని షాకులు తగులుతాయి. అయితే అన్నింటి కంటే పెద్ద షాక్ లక్కీ ఇంటికి రావడమే. రాజు, నందులతో ఎలా వేగాలో అని టెన్షన్ పడుతున్న రేఖకు లక్కీ రూపంలో మైంబ్ బ్లాక్ అవుతుంది. అటు ఈ నిజం ఇందుకి చెప్పేస్తాడు రాజు.

రాజు యాక్సిడెంట్ గురించి ఇందు, నందు మాట్లాడుకునే సీన్ తో సీరియల్ బుధవారం (జులై 22) ఎపిసోడ్ మొదలైంది. యాక్సిడెంట్ చేయించింది రేఖే అని తెలుసుకున్న నందు ఆమెపై పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్లబోతుంది. కానీ ఇందు అడ్డుకుంటుంది.

ఇందులో నువ్వు ఇన్వాల్వ్ కావద్దనే నేను నీకు ఈ విషయం చెప్పాను.. ఇక వదిలెయ్ అని అంటుంది. ఇన్నాళ్లూ రేఖను చూసి భయపడ్డాం.. ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి అని నందు నిలదీసినా ఇందు మాత్రం వినదు. వద్దని చెప్పి వెళ్లిపోతుంది. ...