Brahmamudi August 15 Episode: బ్రహ్మముడి.. రేఖ, భూషణ్ చేతికి బొచ్చ.. రాజు నెల జీతం రూ.5 లక్షలు.. చలపతి పుత్రోత్సాహం
భారతదేశం, ఆగస్టు 15 -- Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ అండ్ గ్యాంగ్ కి దిమ్మదిరిగే షాక్ తగులుతుంది. అటు దీనికి సమాంతరంగా వెంకీ, నందు ఎపిసోడ్ కూడా చూపించారు. మరోవైపు కొడుకును చూసి తొలిసారి పుత్రోత్సాహంతో పొంగిపోతాడు చలపతి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
కంపెనీలో రాజు, ఇందు కలిసి చేసిన తొలి ప్రాజెక్ట్ భారీగా లాభాలు తెచ్చి పెట్టడంతో ఆ డబ్బును ఇంట్లో వాళ్లకు చూపించే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 15) ఎపిసోడ్ మొదలైంది. అయితే ఆ డబ్బులో ఖర్చులు, సుభాష్ సర్జరీ కోసం ఇచ్చే మొత్తం తీసేస్తే కేవలం లక్షే మిగులుతుంది. అది చూసి రేఖ, భ్రమరాంబ ముఖాలు మాడిపోతాయి.
లక్ష పోనూ అంతా మనదే అనుకుంటే లక్షే మిగిలిందేంటి అనుకుంటుంది. ఆ లక్షను కూడా ఇందు తీసి ఇంటి ఖర్చుల కోసం రేఖకు ఇస్తుంది. కానీ ఆ బాధ్యతలు పిన్నికి ఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.