భారతదేశం, ఏప్రిల్ 18 -- Brahmamudi April 18th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు మరో పెద్ద ట్విస్టే ఇస్తుంది. తాను అనుకున్నది జరిగే వరకూ ఇంటికి రాను అని నందుకి తేల్చి చెబుతుంది. దీంతో అక్కను కనిపెట్టినా నందు ఉత్త చేతులతోనే ఇంటికి తిరిగి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఏప్రిల్ 18) ఎపిసోడ్ అపర్ణను నాన్నమ్మ అంటూ నందు ధైర్యం చెప్పే సీన్ తో మొదలవుతుంది. ఇందును తాను కనిపెట్టి తీసుకొస్తానని హామీ ఇస్తుంది. ఎంతటి నేరస్థుడైనా ఏదో ఒక తప్పు చేస్తాడని, దాని ద్వారా అక్క ఎక్కడుందో తెలుసుకోవచ్చని చెబుతుంది. ఏమీ కాని నువ్వు మాకు ఇంత సాయం చేస్తున్నావంటూ అపర్ణ ఎమోషనల్ అవుతుంది.
అటు రాజు, లక్కీ.. ఇందుకి భోజనం తీసుకెళ్తారు. కానీ ఆమె మాత్రం తాను తినను అని మొండికేస్తుంది. తనకు ఇంటి భోజనం కావాలని అంటుంది. కుదర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.