భారతదేశం, మార్చి 13 -- ఇండియన్ సినీ హిస్టరీలో 'బోర్డర్' మూవీ ఓ ఐకానిక్ ఫిల్మ్. 1997లో రిలీజైన ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. దేశభక్తి సినిమాల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. 28 ఏళ్ల తర్వాత ఈ మూవీ సీక్వెల్ గా 'బోర్డర్ 2' వచ్చింది. 2026లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన బోర్డర్ 2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ దేశభక్తి సినిమా డిజిటల్ డెబ్యూ చేసేందుకు రెడీ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 20 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు బోర్డర్ 2 మూవీ అందుబాటులోకి రానుంది.
జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైన బోర్డర్ 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1971 ఇండో-పాక్ వార్ నేపథ్యంలో 1997లో బోర్డర్ మూవీ రిలీజైంది. 28...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.