Bollywood Hit List: ఈ హీరోలే వాళ్ల టార్గెట్.. సల్మాన్ ఖాన్‌తో తిరిగితే చావేనా? లారెన్స్ బిష్ణోయ్ బాలీవుడ్ హిట్ లిస్ట్
భారతదేశం, అక్టోబర్ 19 -- Bollywood Hit List: భారతీయ సినీ పరిశ్రమను, ముఖ్యంగా బాలీవుడ్‌ను కుదిపేస్తున్న కుట్రల వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరు మళ్లీ సంచలనంగా మారింది. ఆదివారం (అక్టోబర్ 18) సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు జరిపిన తుపాకీ కాల్పుల ఘటన చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.
ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించడమే కాకుండా, "సల్మాన్ ఖాన్‌తో పనిచేసినా లేదా ఆయనతో స్నేహంగా ఉన్నా ఎవరినీ వదిలిపెట్టం" అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
అక్టోబర్ 18 (ఆదివారం) సాయంత్రం ముంబైలోని జుహు పరిధిలో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారును బైక్‌పై వచ్చిన ముగ్గురు అపరిచిత వ్యక్తులు వెంబడించారు. అందులోని ఇద్దరు వ్యక్తులు కారుపైకి ఉన్నపళంగా కాల్పులు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.