భారతదేశం, మార్చి 1 -- మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (BMW) ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. పండగ సీజన్‌లో పెద్ద సినిమాల పోటీ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద 'బిలో యావరేజ్' టాక్‌తో సరిపెట్టుకుంది.
నిజానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫిబ్రవరి 13నే ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే ఓటీటీ ఒప్పందాల్లో తలెత్తిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల స్ట్రీమింగ్ రెండు సార్లు వాయిదా పడింది. దీంతో రవితేజ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్.. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.