Blast Zone Box Office Collection: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ. 25 కోట్లు కొల్లగొట్టిన 'బ్లాస్ట్'.. ఎలా సాధ్యమైంది?
భారతదేశం, జూన్ 1 -- Blast Zone Box Office Collection: సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్స్, వందల కోట్ల భారీ బడ్జెట్, పాన్ ఇండియా ప్రమోషన్లు ఉంటేనే థియేటర్లకు జనాలు వస్తారనే రూల్ ని ఒక చిన్న సినిమా బ్రేక్ చేసింది. సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన 'బ్లాస్ట్' (Blast Zone Telugu Movie) బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. అభిరామి, ప్రీతి ముకుందన్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సస్పెన్స్ డ్రామా రోజురోజుకూ తన కలెక్షన్స్ పెంచుకుంటూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
చాలా లిమిటెడ్ బడ్జెట్‌తో, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా తెరకెక్కిన ఈ బ్లాస్ట్ సినిమా ఓపెనింగ్ వీకెండ్‌లోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో పెద్ద డిస్కషన్ పాయింట్ అయ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.