భారతదేశం, నవంబర్ 14 -- ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేసినట్టుగానే బీహార్​ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపువైపు దూసుకెళుతోంది! శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన బీహార్​ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యంతో విజయంవైపు అడుగులు వేస్తోంది. ఎన్డీఏతో పోల్చితే విపక్ష మహాఘటబంధన్ చాలా​ వెనకజంలో ఉంది. ప్రశాంత కిశోర్​కి చెందిన జన్​ సురాజ్​ పార్టీ బీహార్​ ప్రజలను మెప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఎన్నికల ఫలితాల ట్రెండ్స్​ చూస్తుంటే స్పష్టమవుతోంది.

బీహార్​ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్​ 122. ఉదయం 9 గంటల 30 నిమిషాల వరకు ఉన్న డేటా ప్రకారం..

బీహార్​ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్​ అప్​డేట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

బీహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- జేడీయూతో కూడిన ఎన్డీఏ విజయం సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్...