Bigg Boss Telugu 10: రాబోతున్న వైల్డ్ కార్డు తుపాను.. బిగ్ బాస్ 10లోకి కొత్త కంటెస్టెంట్లు.. వీళ్లు కన్ఫామ్!
భారతదేశం, అక్టోబర్ 7 -- Bigg Boss Telugu 10: బుల్లితెరపై క్రేజీ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం ఐదో వారం నామినేషన్ల ప్రక్రియతో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. అయితే, హౌస్‌లోని సమీకరణాలను పూర్తిగా మార్చేసేందుకు మేకర్స్ సరికొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రంగంలోకి దించుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అయిదారుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డుతో వస్తారని టాక్.
బిగ్ బాస్ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీలు కామనే. ఆటలో జోష్ తగ్గిపోతుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్న టైమ్ లో వైల్డ్ కార్డులను మేకర్స్ రంగంలోకి దించుతారు. అయితే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీలు రెండు సార్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా అపూర్వ, మిథిలేష్ హౌస్ లోకి వచ్చారు. మిథిలేష్ ఏమో రూ.15 లక్షలు తీసుకొని వెళ్లిపోయాడు.
బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.