Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని ట్విస్ట్.. ఈ బ్యూటీ ఎంట్రీతో ఆట మారుతుందా?
భారతదేశం, అక్టోబర్ 9 -- Bigg Boss Telugu 10: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సీజన్ సెప్టెంబర్ 6, 2026న ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభంలో మొత్తం 16 మంది వైవిధ్యమైన కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో.. ఇప్పటికే కొన్ని వారాల పాటు డ్రామా, ఎమోషన్స్, గట్టి పోటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మిడ్ వీక్ ఎలిమినేషన్స్, ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సాగుతోంది. ఈ నేపథ్యంలో షో రేటింగ్‌ను మరింత పెంచేందుకు సరికొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఈ వీకెండ్ కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డాన్సర్ శ్వేతా నాయుడు వైల్డ్ కార్డ్ ఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.