Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు కెప్టెన్సీ వార్.. జనాలు ఎంచుకున్న కంటెస్టెంట్లు వీళ్లే.. ఫైట్ మామూలుగా లేదు
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Bigg Boss Telugu 10: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న గొడవలు చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీ రేసుతో హీట్ మరింత పెరిగింది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సెకండ్ వీక్ కెప్టెన్సీ ఫైట్ చాలా టఫ్ గా మారింది.
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ను మేకర్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ ఏమో 'మహా పరీక్ష' పేరుతో హౌస్ మేట్స్ కావడానికి కంటెస్టెంట్లకు టాస్క్ లు పెట్టారు. మిడ్ వీక్ లోనే ఇద్దరిని ఇంటికి పంపించేశారు. ఇక ఇప్పుడు సెకండ్ వీక్ లో 'పవర్ ఆఫ్ పీపుల్' అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
సెకండ్ వీక్ లో కెప్టెన్ కావడం కోసం బిగ్ బాస్ డిఫరెంట్ సెటప్ ప్లాన్ చేశాడు. హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లలో ఎవరిని కెప్టెన్సీ కంటెండర్ గా చూడాలనుకుంటున్నారో, వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.